Latest News

Lord Ayyappa 108 Names Ashtothra Naamavali | Sri Ayyappan108 Names of English and Telugu Ashtothra Naamavali

Sri Ayyappan 108 Names of Ashtothra Naamavali
Lord Ayyappa 108 Names Ashtothra Naamavali | Sri Ayyappan108 Names of English and Telugu Ashtothra Naamavali Lord Ayyappa 108 Names Ashtothra Naamavali , Sri Ayyappan108 Names of English and Telugu Ashtothra Naamavali
Ayyappa also called Sastavu or Sasta, the offspring of Shiva and Vishnu. Lord Ayyappa is the deity of Sabarimala temple. The name "Sri Ayyappan" is used as a respectful form of address in Malayalam and Tamil languages. Malayalam, Kannada, Telugu and Tamil sentence Swamiye Saranam Ayyappa can be translated as "Oh Ayyappa". He came to earth to free his devotees from the clutches of Mahishi. Lord Ayyappa demon within the Sabarimala temple combines these two aspects Brahman. in the Puranic tradition, as usual, this fact is presented in a form of symbolic and interesting history. as Sri Ayyappa represents both Vishnu and Shiva in one deity, is worshiped as both protector and Liberator.

ఒమ్'అయ్యప్ప' (Ayyappa) హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్తమణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమం తో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనమిస్తారు





S.NoLord Ayyappa 108 Names- EnglishLord Ayyappa 108 Names- English
1Om Mahashasthre Namahఓం మహాశాస్త్రే నమః
2Om Shilpashasthre Namahఓం శిల్పాశాస్త్రే నమః
3Om Lokhashasthre Namahఓం లోఖశాస్త్రే నమః
4Om Mahabalaya Namahఓం మహాబాలాయ నమః
5Om Dharmashasthre Namahఓం ధర్మశాస్త్రే నమః
6Om Veerashasthre Namahఓం వీరశాస్త్రే నమః
7Om Kalashasthre Namahఓం కళశాస్త్రే నమః
8Om Mahojhase Namahఓం మహోఝసే నమః
9Om Gajadeepaya Namahఓం గజాదీపాయా నమః
10Om Angapathe Namahఓం అంగపతే నమః
11Om Vyagrapathe Namahఓం వ్యాగ్రపతే నమః
12Om Mahadhyuthaye Namahఓం మహాధయుతాయే నమః
13Om Ganadhyakshaye Namahఓం గణాధ్యక్షయే నమః
14Om Mahaguna Ganaye Namahఓం మహగున గానాయే నమః
15Om Agraganyaye Namahఓం అగ్రగణ్యాయె నమః
16Om Nakshatradepaya Namahఓం నక్షత్రాదేపాయా నమః
17Om Chandraroopaya Namahఓం చంద్రారూపాయ నమః
18Om Varahakaya Namahఓం వరహకాయ నమః
19Om Durvashyamaya Namahఓం దుర్వాశ్యామయ నమః
20Om Maharoopaya Namahఓం మహారూపాయ నమః
21Om Rigveda Roopaya Namahఓం ఋగ్వేద రూపాయ నమః
22Om Kruradhrustaye Namahఓం క్రూరధృస్తాయే నమః
23Om Anamaayaya Namahఓం అనామాయాయ నమః
24Om Thrinethraya Namahఓం తరినేత్రాయ నమః
25Om Utpalakaraya Namahఓం ఉత్పలకరాయ నమః
26Om Kalanthakaya Namahఓం కలాంతకాయ నమః
27Om Naradeepaya Namahఓం నరదీపాయా నమః
28Om Dakshayagna Nashakaya Namahఓం దక్షయాజ్ఞ నాశకయ నమః
29Om Kalhara Kusuma Priyaya Namahఓం కల్హారా కుసుమ ప్రియయ నమః
30Om Madhanaya Namahఓం మధానయ నమః
31Om Madhava Suthaya Namahఓం మాధవా సూతయ నమః
32Om Mandara Kusuma Priyaya Namahఓం మందార కుసుమ ప్రియయ నమః
33Om Madhalasaya Namahఓం మాధలసయ నమః
34Om Veerashasthre Namahఓం వీరశాస్త్రే నమః
35Om Mahasarpa Veebushanaya Namahఓం మహసర్‌ప వీబుషాణాయ నమః
36Om Mahasuraya Namahఓం మహాసురాయ నమః
37Om Mahadheeraya Namahఓం మహాధీరయా నమః
38Om Mahapapa Veenashakaya Namahఓం మహాపప వీనాశకయ నమః
39Om Asiasthaya Namahఓం ఆసియస్థాయ నమః
40Om Sharadharaya Namahఓం శరధారయ నమః
41Om Halahaladhara Sutaya Namahఓం హాలహలధార సుతయా నమః
42Om Agni Nayanaya Namahఓం అగ్ని నయనయ నమః
43Om Arjuna Patheye Namahఓం అర్జున పతేయే నమః
44Om Ananghamadhana Turaya Namahఓం అనంగ్‌హమాధాన తురాయ నమః
45Om Dustha Grahade Paya Namahఓం దుస్తా గ్రహదె పాయ నమః
46Om Sastre Namahఓం శాస్త్రే నమః
47Om Sishtarakshana Deekshitaya Namahఓం శిష్టారక్షణ దీక్షితాయా నమః
48Om Rajarajarchi Taya Namahఓం రాజారాజర్చి తయా నమః
49Om Rajasekaraya Namahఓం రాజసేకరాయ నమః
50Om Rajasotamaya Namahఓం రాజాసొటమయ నమః
51Om Manjuleshaya Namahఓం మంజులేశాయ నమః
52Om Vararuchaye Namahఓం వారరుచయే నమః
53Om Varadaya Namahఓం వరదాయ నమః
54Om Vayu Vahanaya Namahఓం వాయు వాహనయ నమః
55Om Vajranghaya Namahఓం వజ్రాంఘహాయ నమః
56Om Vishnuputhraya Namahఓం విష్ణుపుత్రయ నమః
57Om Khadghapanaye Namahఓం ఖాద్ఘపనాయే నమః
58Om Balodyathaya Namahఓం బలొద్యతాయ నమః
59Om Triloka Gyanaya Namahఓం త్రిలోక గ్యానయ నమః
60Om Adi Balaya Namahఓం ఆది బాలాయ నమః
61Om Kasthuri Tilakamchithaya Namahఓం కస్తూరి తిలకంచితాయ నమః
62Om Pushkaraya Namahఓం పుష్కరాయ నమః
63Om Purna Davalaya Namahఓం పూర్ణ డవాలయ నమః
64Om Purna Veshaya Namahఓం పూర్ణ వేశాయ నమః
65Om Krupalayaya Namahఓం కృపలాయాయా నమః
66Om Pasha Hasthaya Namahఓం పాష హస్తాయ నమః
67Om Bhaya Pahaya Namahఓం భయ పహాయ నమః
68Om Omkara Roopaya Namahఓం ఓంకార రూపాయ నమః
69Om Papaghnya Namahఓం పాపఘ్ఞా నమః
70Om Pashanda Rudera Shanaya Namahఓం పాశండ రూదేరా శణాయ నమః
71Om Pancha Pandva Samrakshakaya Namahఓం పంచ పంద్వ సంరక్షకయ నమః
72Om Parapapa Vinashakaya Namahఓం పరపాప వినాశకయ నమః
73Om Pancha Vaktra Kumaraya Namahఓం పంచ వక్తర కుమారయ నమః
74Om Panch Akrshara Parayanaya Namahఓం ప్యాంచ్ ఆక్ర్శఋ పారాయనయ నమః
75Om Panditaya Namahఓం పండితాయా నమః
76Om Sreedhara Suthaya Namahఓం శ్రీధర సూతయ నమః
77Om Nyayaya Namahఓం న్యాయాయా నమః
78Om Kavachine Namahఓం కావచినే నమః
79Om Kavina Madhi Pathaye Namahఓం కవీన మధి పతాయే నమః
80Om Kandha Yajushe Namahఓం కాంధ యజుషె నమః
81Om Tarpana Priyaya Namahఓం తర్పాణ ప్రియయ నమః
82Om Shyama Roopaya Namahఓం శ్యమ రూపాయ నమః
83Om Navya Dhanyaya Namahఓం నవ్య ధన్యాయ నమః
84Om Satsamtha Pavi Nashakaya Namahఓం సత్సాంత పవి నాశకయ నమః
85Om Vyaghra Charma Dharaya Namahఓం వ్యఘ్ర చర్మ ధరయ నమః
86Om Shooline Namahఓం షూలినే నమః
87Om Krupalave Namahఓం కృపాలవే నమః
88Om Venu Vadhanaya Namahఓం వేణు వధానయ నమః
89Om Khambu Khantaya Namahఓం ఖంబు ఖాంతయ నమః
90Om Keerita Divi Bushitaya Namahఓం కీరీత దీవి బూషీతాయా నమః
91Om Dhur Jathaye Namahఓం ధూర్ జాతాయే నమః
92Om Veerya Nilayaya Namahఓం వీర్య నిలయాయా నమః
93Om Veraya Namahఓం వేరాయ నమః
94Om Verendra Vandithaya Namahఓం వేరేంద్ర వందితయ నమః
95Om Vishwaroopaya Namahఓం విశ్వరూపాయ నమః
96Om Veerapathaye Namahఓం వీరపాఠాయే నమః
97Om Vividhardha Phala Pradhaya Namahఓం వివిధార్ధ ఫల ప్రధయా నమః
98Om Maharoopaya Namahఓం మహారూపాయ నమః
99Om Chathurbahave Namahఓం చతుర్బహావే నమః
100Om Para Pasha Vimochakaya Namahఓం పారా పాష విమోచకాయ నమః
101Om Naga Kundaladharaya Namahఓం నగ కుందలధారయ నమః
102Om Rathna Keerethaya Namahఓం రత్న కీరేథాయ నమః
103Om Jatadharaya Namahఓం జటాధారయ నమః
104Om Naga Lamkara Samyukthaya Namahఓం నగ లంకార సంయుక్తాయ నమః
105Om Nanarathna Vibushita Dehaya Namahఓం నానరత్న విబుశీత దేహాయ నమః
106Om Purnambha Samethaya Namahఓం పూర్ణంభ సామెథయ నమః
107Om Pushkalamba Samethaya Namahఓం పుష్కలాంబ సామెథయ నమః
108Om Hara Hara Puthraya Namahఓం హర హర పుత్రయ నమః

No comments:

Post a Comment

Bhaktipages Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.