Latest News

Gayatri Mantra Listen 27 Times gives us power | Increases concentration listen 27 time Gayatri Mantram

Add caption

The Gayatri Mantra is a highly revered mantra of the Vedas. Like all Vedic mantras, the Gayatri Mantra is considered not to have an author, and like all other Vedic mantras, is believed to have been revealed to Brahmarshi Vishwamitra. There is a verse of the Rigveda sukta. Gayatri is the name of Vedic meter in which the verse is made. As the verse can be interpreted to invoke Savitr, it is also called Savitri mantra. Its recitation is traditionally preceded by Marseille and formula Bhur Bhuvah Svah, known as mahāvyāhṛti name, or "high (mystical) statement."
The Gayatri Mantra is repeated and cited widely in the Vedic literature and welcomed in many classical Hindu texts such as the Bhagavad Gita, and Harivamsa Manusmṛti. The mantra is an important part of the upanayana ceremony for young men in Hinduism, and has long been recited by dvija men as part of their daily rituals. Modern Hindu reform movements spread the practice of mantra to include women and all castes and its use is now widespread.


గాయత్రీ మంత్రం 2500 -3500 సంవత్సరాల క్రితం సంస్కృతంలో రచించబడిన రుగ్వేదం, లో నమోదు చెయ్యబడింది, మరియు మంత్రం చాలా శతాబ్దాలు పఠించేవారు ఉండవచ్చు. నేడు, అది జపించాలి ధ్యానం, మరియు గౌరవం మరియు ప్రేమ తో ప్రపంచవ్యాప్తంగా పాడినది. విశ్వామిత్రుడు లోతైన తపస్సు మరియు ధ్యానం యొక్క తన అనేక సంవత్సరాల బహుమానంగా  ద్వారా గాయత్రీ మంత్రం ఇవ్వబడింది .


"Oṃ bhūr bhuvaḥ svaḥ

tát savitúr váreṇ(i)yaṃ

bhárgo devásya dhīmahi

dhíyo yó naḥ pracodáyāt"

ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం 
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”
గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం   వహించునది గాయత్రి, సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు తొమ్మిది వర్ణనలున్నాయి.

1) ఓం 2) భూః 3) భువః 4) సువః 5) తత్‌ 6) సవితుర్‌ 7) వరేణ్యం 8) భర్గో 9) దేవస్య
ప్రతిపదార్ధం :
ఓం     :     ప్రణవనాదం  
భూః    :    భూలోకం, పదార్ధముల చేరిక, దేహము, హృదయం, మెటీరియలైజేషన్‌ 
భూవః    :    రువర్లోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్‌ 
సువః    :    స్వర్గలోకం, ప్రజ్ఞానము, రేడియేషన్‌   ఈ మూడు లోకములు మన శరీరములోనే వున్నవి. 
తత్‌     :    ఆ 
సవితుర్‌     :    సమస్త జగత్తును 
వరేణ్యం     :    వరింపదగిన 
భర్గో    :    అజ్ఞానాంధకారమును తొలగించునట్టి 
దేవస్య     :    స్వయం ప్రకాశ స్వరపమైన బ్రహ్మను 
ధీమహి     :    ధ్యానించుచున్నాను 
ధీయోయోనః ప్రచోదయాత్‌ : ప్రార్ధించుచున్నాను
కనుక వర్ణన, ధ్యానము, ప్రార్ధన – ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రములోనే లీనమై ఉన్నవి.  


No comments:

Post a Comment

Bhaktipages Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.